Skip to content

అపొస్తలుల కార్యములు 15:41 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 15:40-41 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పౌలు సీలను ఏర్పరచుకొని, సహోదరులచేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి, సంఘములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను.

అపొస్తలుల కార్యములు 15:41 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

సంఘాలను బలపరుస్తూ సిరియా కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశాడు.

అపొస్తలుల కార్యములు 15:41 TERV (పవిత్ర బైబిల్)

అతడు సిరియ, కిలికియ పట్టణాల ద్వారా ప్రయాణం చేసి అక్కడి సంఘాలను ఆధ్యాత్మికంగా బలపరిచాడు.

అపొస్తలుల కార్యములు 15:41 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు సంఘాలను విశ్వాసంలో బలపరస్తు సిరియా కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశారు.