Skip to content

అపొస్తలుల కార్యములు 15:40 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 15:40-41 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పౌలు సీలను ఏర్పరచుకొని, సహోదరులచేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి, సంఘములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను.

అపొస్తలుల కార్యములు 15:40 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

పౌలు సీలను ఎంపిక చేసుకుని, సోదరులు తనను ప్రభువు కృపకు అప్పగించగా బయలుదేరి

అపొస్తలుల కార్యములు 15:40 TERV (పవిత్ర బైబిల్)

పౌలు, సీలను తన వెంట పిలుచుకొని వెళ్ళాడు. అక్కడున్న సోదరులు అతనికి ప్రభువు అనుగ్రహం కలగాలని దీవించి ప్రభువుకు అప్పగించారు.

అపొస్తలుల కార్యములు 15:40 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

విశ్వాసులు పౌలును ప్రభువు కృపకు అప్పగించినప్పుడు అతడు సీలను ఎంచుకుని అక్కడినుండి బయలుదేరాడు.