Skip to content

అపొస్తలుల కార్యములు 15:37 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 15:37 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అప్పుడు మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా యిష్టపడెను.

అపొస్తలుల కార్యములు 15:37 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పుడు మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకుని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు.

అపొస్తలుల కార్యములు 15:37 TERV (పవిత్ర బైబిల్)

బర్నబా, మార్కు అని పిలివబడే యోహానును కూడా తమ వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు.

అపొస్తలుల కార్యములు 15:37 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

బర్నబా తమతో మార్కు అనబడే యోహానును తీసుకెళ్లాలని భావించాడు.