అపొస్తలుల కార్యములు 15:30 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 15:30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతట వారు సెలవుపుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి.
అపొస్తలుల కార్యములు 15:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ పైన వారు వీడ్కోలు పలికి అంతియొకయ వచ్చి శిష్యులను సమకూర్చి ఆ ఉత్తరం ఇచ్చారు.
అపొస్తలుల కార్యములు 15:30 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు సెలవు తీసుకొని అంతియొకయకు వెళ్ళారు. యేసు భక్తులందర్ని పిలిచి వాళ్ళకీ లేఖనిచ్చారు.
అపొస్తలుల కార్యములు 15:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు పంపబడిన తర్వాత వారు అక్కడినుండి బయలుదేరి అంతియొకయ పట్టణానికి వచ్చి, అక్కడ సంఘమంతటిని ఒక్క చోటికి చేర్చి ఈ ఉత్తరాన్ని వారికి అందించారు.