Skip to content

అపొస్తలుల కార్యములు 15:28 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 15:28-29 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.

అపొస్తలుల కార్యములు 15:28 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

‘విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, గొంతు నులిమి చంపిన దానినీ తినకూడదు. జారత్వానికి దూరంగా ఉండాలి’

అపొస్తలుల కార్యములు 15:28 TERV (పవిత్ర బైబిల్)

ఈ నియమాల్ని తప్ప మిగతా నియమాల్ని మీపై మోపటం భావ్యంకాదని పవిత్రాత్మకు, మాకు అనిపించింది

అపొస్తలుల కార్యములు 15:28 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వీటి కంటే మీమీద ఎక్కువ భారం మోపకూడదని పరిశుద్ధాత్మకు, మాకు అనిపించిన విషయాలు ఏమనగా