అపొస్తలుల కార్యములు 15:27 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 15:27 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాగా యూదాను సీలను పంపి యున్నాము; వారును నోటిమాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు.
అపొస్తలుల కార్యములు 15:27 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అందువలన మన ప్రియమైన యూదానూ సీలనూ పంపుతున్నాం. వారు కూడా నోటిమాటతో ఈ విషయాలు మీకు తెలియజేస్తారు.
అపొస్తలుల కార్యములు 15:27 TERV (పవిత్ర బైబిల్)
అందువల్ల, మేము వ్రాస్తున్నవి తమ నోటి ద్వారా మీకు తెలపాలని యూదాను, సీలను పంపుతున్నాము.
అపొస్తలుల కార్యములు 15:27 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మేము వ్రాసిన దానిని నోటి మాటలతో దృఢపరచడానికి యూదాను సీలను పంపిస్తున్నాము.