Skip to content

అపొస్తలుల కార్యములు 15:26 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 15:25-26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

గనుక మనుష్యులను ఏర్పరచి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతోకూడ మీయొద్దకు పంపుట యుక్తమని మాకంద రికి ఏకాభిప్రాయము కలిగెను.

అపొస్తలుల కార్యములు 15:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మన ప్రియ మిత్రులతో కూడా వారిని మీ దగ్గరికి పంపడం మంచిదని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగింది.

అపొస్తలుల కార్యములు 15:26 TERV (పవిత్ర బైబిల్)

వీళ్ళు మన యేసు క్రీస్తు ప్రభువు కోసం తమ ప్రాణాల్ని తెగించినవాళ్ళు.

అపొస్తలుల కార్యములు 15:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మేము పంపించే ఈ ప్రియ స్నేహితులు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట తమ ప్రాణాలను కూడా లెక్కచేయని వారు.