Skip to content

అపొస్తలుల కార్యములు 15:13 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 15:13 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను–సహోదరులారా, నా మాట ఆలకించుడి.

అపొస్తలుల కార్యములు 15:13 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారు చెప్పడం ముగించిన తరువాత యాకోబు లేచి ఇలా అన్నాడు, “సోదరులారా, నా మాట వినండి.

అపొస్తలుల కార్యములు 15:13 TERV (పవిత్ర బైబిల్)

పౌలు, బర్నబా మాట్లాడటం ముగించాక యాకోబు ఈ విధంగా అన్నాడు: “సోదరులారా! నా మాటలు వినండి!

అపొస్తలుల కార్యములు 15:13 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారు చెప్పడం ముగించిన తర్వాత, యాకోబు లేచి ఈ విధంగా చెప్పాడు: “సహోదరులారా, నా మాట వినండి.