Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 14:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 14:7-8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

లుస్త్రలో బలహీన పాదములుగల యొకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.

అపొస్తలుల కార్యములు 14:8 TERV (పవిత్ర బైబిల్)

లుస్త్రలో ఒక కుంటివాడుండేవాడు. ఇతడు కుంటివానిగా పుట్టాడు. ఎన్నడూ నడవలేదు.

అపొస్తలుల కార్యములు 14:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

లుస్త్రలో కుంటివాడొకడు అక్కడ కూర్చుని ఉన్నాడు. వాడు పుట్టుకతోనే అలా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు నడవలేదు.