Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 14:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 14:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారాసంగతి తెలిసికొని లుకయొనియలోని పట్టణములగు లుస్త్రకును దెర్బేకును చుట్టుపెట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి.

అపొస్తలుల కార్యములు 14:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారు ఆ సంగతి తెలుసుకుని లుకయోనియ ప్రాంతంలోని లుస్త్ర, దెర్బే పట్టణాలకూ చుట్టుపక్కల ప్రదేశానికీ పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారు.

అపొస్తలుల కార్యములు 14:6 TERV (పవిత్ర బైబిల్)

కాని అపొస్తలులు ఇది కనిపెట్టి లుకయొనియలోని లుస్త్ర, దెర్బే అనే పట్టణాల చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోయారు.

అపొస్తలుల కార్యములు 14:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కానీ వారు ఆ విషయాన్ని తెలుసుకొని అక్కడినుండి లుకయోనియ ప్రాంతంలోని లుస్త్ర దెర్బే పట్టణాలకు వాటి చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్లి