Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 14:5 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 14:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మరియు అన్యజనులును యూదులును తమ అధికారులతో కలిసి వారిమీదపడి వారిని అవమానపరచి రాళ్లు రువ్వి చంపవలెనని యుండిరి.

అపొస్తలుల కార్యములు 14:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యూదేతరులూ యూదులూ తమ అధికారులతో కలిసి పౌలు బర్నబాలను బాధించి రాళ్ళు రువ్వి చంపాలని అనుకున్నారు.

అపొస్తలుల కార్యములు 14:5 TERV (పవిత్ర బైబిల్)

యూదులు కానివాళ్ళు, యూదులు తమ తమ నాయకులతో కలిసి అపొస్తలుల్ని అవమానించి, రాళ్ళతో కొట్టి చంపివేయాలనుకొన్నారు.

అపొస్తలుల కార్యములు 14:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యూదులు యూదేతరులు తమ నాయకులతో కలిసి, వారిని రాళ్లతో కొట్టి చంపాలని తలంచారు.