Skip to content

అపొస్తలుల కార్యములు 14:28 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 14:28 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పిమ్మట వారు శిష్యులయొద్ద బహుకాలము గడపిరి.

అపొస్తలుల కార్యములు 14:28 TERV (పవిత్ర బైబిల్)

వాళ్ళు అక్కడున్న శిష్యులతో చాలా కాలం గడిపారు.

అపొస్తలుల కార్యములు 14:28 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆ తర్వాత వారు శిష్యులతో కలిసి అక్కడే చాలా కాలం ఉన్నారు.