అపొస్తలుల కార్యములు 14:26 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 14:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అక్కడనుండి ఓడ యెక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడినవారై, మొదట బయలుదేరిన అంతియొ కయకు తిరిగి వచ్చిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 14 TELUBSIఅపొస్తలుల కార్యములు 14:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అక్కడ నుండి ఓడ ఎక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తం మొదట దేవుని కృపకు అప్పగించుకుని, బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 14 IRVTELఅపొస్తలుల కార్యములు 14:26 TERV (పవిత్ర బైబిల్)
అత్తాలియనుండి అంతియొకయకు తిరిగి ప్రయాణమయ్యారు. ప్రస్తుతం ముగించిన దైవ కార్యాన్ని చేయటానికి దైవానుగ్రహం కలగాలని దీవించి వీళ్ళను దేవునికి అప్పగించింది యిక్కడే.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 14 TERVఅపొస్తలుల కార్యములు 14:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అత్తాలియ పట్టణం నుండి బయలుదేరి ఓడ ఎక్కి తాము ఇంతవరకు పూర్తి చేసిన పనిని దేవుని కృపకు అప్పగించి అంతియొకయ పట్టణానికి తిరిగి వచ్చారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 14 TSA