అపొస్తలుల కార్యములు 14:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 14:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరులమీద పగ పుట్టించిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 14 TELUBSIఅపొస్తలుల కార్యములు 14:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అయితే అవిధేయులైన యూదులు యూదేతరులను రెచ్చగొట్టి వారి మనసుల్లో సోదరుల మీద ద్వేషం పుట్టించారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 14 IRVTELఅపొస్తలుల కార్యములు 14:2 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళ సందేశాన్ని నమ్మని యూదులు, యూదులు కానివాళ్ళను రేకెత్తించి మన సోదరులకు విరుద్ధంగా వాళ్ళ మనసుల్ని పాడుచేసారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 14 TERVఅపొస్తలుల కార్యములు 14:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాని నమ్మని యూదులు, యూదేతరులను రేపి, సహోదరులకు విరోధంగా వారి మనస్సుల్లో ద్వేషాన్ని పుట్టించారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 14 TSA