అపొస్తలుల కార్యములు 14:14 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 14:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 14 TELUBSIఅపొస్తలుల కార్యములు 14:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అపొస్తలులు బర్నబా, పౌలు ఈ సంగతి విని, తమ బట్టలు చింపుకుని సమూహంలోకి చొరబడి
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 14 IRVTELఅపొస్తలుల కార్యములు 14:14 TERV (పవిత్ర బైబిల్)
కాని అపొస్తలులైన బర్నబా, పౌలు ఇది విని తమ దుస్తుల్ని చింపుకొంటూ ఆ ప్రజల గుంపులోకి పరుగెత్తి యిలా బిగ్గరగా అన్నారు
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 14 TERVఅపొస్తలుల కార్యములు 14:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే అపొస్తలులైన బర్నబా పౌలు ఈ సంగతి విని, తమ వస్త్రాలను చింపుకొని ఆ జనసమూహంలోనికి చొరబడి, బిగ్గరగా ఇలా అన్నారు
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 14 TSA