అపొస్తలుల కార్యములు 13:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 13:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చి నప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 TELUBSIఅపొస్తలుల కార్యములు 13:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు ఆ ద్వీపమంతా తిరిగి పాఫు అనే ఊరికి వచ్చి మంత్రగాడూ యూదీయ అబద్ధ ప్రవక్త అయిన బర్ యేసు అనే ఒకణ్ణి చూశారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 IRVTELఅపొస్తలుల కార్యములు 13:6 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు ఆ ద్వీపాన్నంతా పర్యటించి “పాఫు” అనే పట్టణం చేరుకున్నారు. మాయాజాలం చేస్తూ తానొక ప్రవక్తనని చెప్పుకుంటున్న వ్యక్తిని అక్కడ కలుసుకున్నారు. అతడు యూదుడు. పేరు “బర్ యేసు,”
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 TERVఅపొస్తలుల కార్యములు 13:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు పాఫు అనే ఊరు వచ్చేవరకు ఆ ద్వీపమంతా తిరిగారు. అక్కడ వారు బర్ యేసు అనే పేరుగల యూదా మంత్రగాడైన ఒక అబద్ధ ప్రవక్తను కలుసుకొన్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 TSA