Skip to content

అపొస్తలుల కార్యములు 13:51 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 13:51 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వీరు తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి.

అపొస్తలుల కార్యములు 13:51 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అయితే పౌలు బర్నబాలు తమ పాద ధూళిని వారికి దులిపి వేసి ఈకొనియ ఊరికి వచ్చారు.

అపొస్తలుల కార్యములు 13:51 TERV (పవిత్ర బైబిల్)

పౌలు, బర్నబా తమ నిరసనకు చిహ్నంగా కాలి ధూళిని దులిపి “ఈకొనియ” అనే పట్టణానికి వెళ్ళిపోయారు.

అపొస్తలుల కార్యములు 13:51 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాబట్టి వారు హెచ్చరికగా తమ పాదాల దుమ్మును దులిపివేసి అక్కడినుండి ఈకొనియ పట్టణానికి వెళ్లిపోయారు.