అపొస్తలుల కార్యములు 13:44 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 13:44 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణ మంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 TELUBSIఅపొస్తలుల కార్యములు 13:44 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మరుసటి విశ్రాంతి దినాన దాదాపు ఆ పట్టణమంతా దేవుని వాక్కు వినడానికి సమావేశం అయింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 IRVTELఅపొస్తలుల కార్యములు 13:44 TERV (పవిత్ర బైబిల్)
మరుసటి విశ్రాంతి రోజున పట్టణమంతా ప్రభువు సందేశాన్ని వినాలని సమావేశం అయ్యింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 TERVఅపొస్తలుల కార్యములు 13:44 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మరుసటి సబ్బాతు దినాన ఇంచుమించు ఆ పట్టణమంతా ప్రభువు వాక్కును వినడానికి చేరుకొన్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 TSA