అపొస్తలుల కార్యములు 13:40 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 13:40 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీమీదికి రాకుండ చూచుకొనుడి; అదేమనగా
అపొస్తలుల కార్యములు 13:40 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి ప్రవక్తలు చెప్పినవి మీ మీదికి రాకుండా జాగ్రత్త పడండి. అవేవంటే
అపొస్తలుల కార్యములు 13:40 TERV (పవిత్ర బైబిల్)
ప్రవక్తలు చెప్పిన ఈ విషయాలు మీకు సంభవించకుండా జాగ్రత్తపడండి
అపొస్తలుల కార్యములు 13:40 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కానీ ప్రవక్తలు ముందుగానే చెప్పినది మీమీద రాకుండా ఉండాలని జాగ్రత్తగా చూసుకోండి అవేమంటే