అపొస్తలుల కార్యములు 13:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 13:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి వీరు పరిశుద్ధాత్మచేత పంపబడినవారై సెలూ కయకు వచ్చి అక్కడనుండి ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 TELUBSIఅపొస్తలుల కార్యములు 13:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి బర్నబా, సౌలు పరిశుద్ధాత్మ పంపగా బయలుదేరి సెలూకియ వచ్చి అక్కడ నుండి సముద్ర మార్గంలో సైప్రస్ ద్వీపానికి వెళ్ళారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 IRVTELఅపొస్తలుల కార్యములు 13:4 TERV (పవిత్ర బైబిల్)
పవిత్రాత్మ వాళ్ళను పంపాడు. వాళ్ళు “సెలూకయ” అనే పట్టణానికి వెళ్ళి అక్కడినుండి ఓడలో ప్రయాణం చేసి సైప్రసు (కుప్ర) అనే ద్వీపాన్ని చేరుకున్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 TERVఅపొస్తలుల కార్యములు 13:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారిద్దరు పరిశుద్ధాత్మచే పంపబడిన తర్వాత, సెలూకయ పట్టణాన్ని దాటి ఓడలో కుప్ర ద్వీపానికి వెళ్లారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 TSA