Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 13:37 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 13:36-37 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి, తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్లిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్లుపట్టలేదు.

అపొస్తలుల కార్యములు 13:37 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తన పితరుల దగ్గర సమాధి అయి కుళ్ళిపోయాడు గాని, దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు.

అపొస్తలుల కార్యములు 13:37 TERV (పవిత్ర బైబిల్)

కాని దేవుడు బ్రతికించినవాడు మట్టిలో కలిసిపోలేదు.

అపొస్తలుల కార్యములు 13:37 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కానీ దేవుడు మరణం నుండి లేపినవాని శరీరం కుళ్ళు పట్టలేదు.