అపొస్తలుల కార్యములు 13:28 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 13:28 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 TELUBSIఅపొస్తలుల కార్యములు 13:28 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆయనలో మరణానికి తగిన కారణమేమీ కనబడక పోయినా వారు ఆయనను చంపాలని పిలాతును కోరారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 IRVTELఅపొస్తలుల కార్యములు 13:28 TERV (పవిత్ర బైబిల్)
ఆయనకు మరణదండన విధించటానికి వాళ్ళకు ఏ కారణం దొరక్కపోయినా ఆయనను చంపివేయించమని పిలాతును కోరారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 TERVఅపొస్తలుల కార్యములు 13:28 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయనలో మరణశిక్షకు తగిన ఏ ఆధారం కనబడకపోయినా, ఆయనను చంపాలని వారు పిలాతును వేడుకొన్నారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 TSA