అపొస్తలుల కార్యములు 13:26 - Compare All Versions

అపొస్తలుల కార్యములు 13:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“తోటి అబ్రాహాము సంతానమా దేవుని భయభక్తులు గల ఇతర జాతుల వారలారా, ఈ రక్షణ సందేశం మన కొరకే పంపబడినది.

అపొస్తలుల కార్యములు 13:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“సోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవుడంటే భయభక్తులు గలవారలారా, ఈ రక్షణ సందేశం మనకే వచ్చింది.

అపొస్తలుల కార్యములు 13:26 TERV (పవిత్ర బైబిల్)

“సోదరులారా! అబ్రాహాము వంశీయులారా! దైవభీతిగల ఇతర ప్రజలారా! రక్షణ గురించి తెలియ చేసే సందేశాన్ని దేవుడు మనకు తెలియచేసాడు.

అపొస్తలుల కార్యములు 13:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, యీ రక్షణ వాక్యము మనయొద్దకు పంపబడియున్నది.