అపొస్తలుల కార్యములు 13:24 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 13:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 TELUBSIఅపొస్తలుల కార్యములు 13:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆయన రాక ముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనస్సు విషయమైన బాప్తిసం ప్రకటించాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 IRVTELఅపొస్తలుల కార్యములు 13:24 TERV (పవిత్ర బైబిల్)
యేసు రాకముందు, యోహాను మారుమనస్సును గురించి బాప్తిస్మమును గురించి ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 TERVఅపొస్తలుల కార్యములు 13:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యేసు రాకముందు, పశ్చాత్తాపం బాప్తిస్మం గురించి యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికి బోధించాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 13 TSA