అపొస్తలుల కార్యములు 13:16 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 13:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను
అపొస్తలుల కార్యములు 13:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు పౌలు నిలబడి చేతితో సైగ చేసి ఇలా అన్నాడు
అపొస్తలుల కార్యములు 13:16 TERV (పవిత్ర బైబిల్)
పౌలు లేచి నిలుచొని చేతులెత్తి, ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజలారా! యూదులవలె దైవభీతిగల ప్రజలారా! నా మాటలు వినండి.
అపొస్తలుల కార్యములు 13:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పౌలు లేచి నిలబడి తన చేతితో సైగ చేస్తూ, “తోటి ఇశ్రాయేలీయులారా, దేవుని ఆరాధించే యూదేతరులారా, నా మాటలను వినండి!