అపొస్తలుల కార్యములు 12:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 12:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడ పట్టుకొనెను. ఆ దినములు పులియనిరొట్టెల పండుగ దినములు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 12 TELUBSIఅపొస్తలుల కార్యములు 12:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఇది యూదులకు ఇష్టంగా ఉండడం చూసి, పేతురును కూడా బంధించాడు. అవి పొంగని రొట్టెల పండగ రోజులు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 12 IRVTELఅపొస్తలుల కార్యములు 12:3 TERV (పవిత్ర బైబిల్)
ఈ సంఘటనకు యూదులు ఆనందించారు. ఇది గమనించి అతడు పేతురును కూడా బంధించాలని వెళ్ళాడు. ఈ సంఘటన యూదులు పులియని రొట్టెలు తినే పండుగ రోజుల్లో సంభవించింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 12 TERVఅపొస్తలుల కార్యములు 12:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈ విషయాన్ని యూదులు అంగీకరించడం చూసిన హేరోదు పేతురును కూడా బంధించాడు. అది పులియని రొట్టెల పండుగ సమయంలో జరిగింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 12 TSA