Skip to content

అపొస్తలుల కార్యములు 12:23 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 12:23 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.

అపొస్తలుల కార్యములు 12:23 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అయితే అతడు దేవునికి మహిమను ఆపాదించనందుకు వెంటనే ప్రభువు దూత అతనిని ఘోర వ్యాధికి గురిచేశాడు. అతడు పురుగులు పడి చచ్చాడు.

అపొస్తలుల కార్యములు 12:23 TERV (పవిత్ర బైబిల్)

దేవునికి చెందవలసిన ఘనత అతడు అంగీకరించినందుకు ప్రభువు దూత అతణ్ణి తక్షణమే రోగంతో పడవేసాడు. పురుగులు పట్టి అతడు చనిపోయాడు.

అపొస్తలుల కార్యములు 12:23 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వెంటనే, హేరోదు దేవునికి ఘనత ఇవ్వని కారణంగా, ప్రభువు దూత అతన్ని కొట్టగా, అతడు పురుగులుపడి చనిపోయాడు.