Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 12:18 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 12:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు.

అపొస్తలుల కార్యములు 12:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తెల్లవారగానే పేతురు ఏమయ్యాడో అని సైనికులు ఎంతో గాభరాపడ్డారు.

అపొస్తలుల కార్యములు 12:18 TERV (పవిత్ర బైబిల్)

ఉదయం సైనికుల్లో అలజడి చెలరేగింది. “పేతురు ఏమై ఉంటాడు?” అని వాళ్ళు ప్రశ్నించుకున్నారు.

అపొస్తలుల కార్యములు 12:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

తెల్లవారగానే పేతురుకు ఏమైనదని సైనికుల్లో చాలా గందరగోళం కలిగింది.