Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 12:1 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 12:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు . సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని

అపొస్తలుల కార్యములు 12:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ కాలంలో హేరోదు రాజు విశ్వాస సమాజంలోని కొంతమందిని హింసించడం కోసం పట్టుకున్నాడు.

అపొస్తలుల కార్యములు 12:1 TERV (పవిత్ర బైబిల్)

ఆ రోజుల్లోనే హేరోదు రాజు సంఘానికి చెందిన కొందర్ని హింసించటం మొదలు పెట్టాడు.

అపొస్తలుల కార్యములు 12:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆ దినాల్లో రాజైన హేరోదు సంఘానికి చెందిన కొందరిని హింసించాలని ఉద్దేశించి వారిని బంధించాడు.