అపొస్తలుల కార్యములు 11:30 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 11:30 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆలాగున చేసి బర్నబా సౌలు అను వారిచేత పెద్దలయొద్దకు దానిని పంపిరి.
అపొస్తలుల కార్యములు 11:30 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు అలా చేసి, బర్నబా, సౌలుల ద్వారా పెద్దలకు డబ్బు పంపించారు.
అపొస్తలుల కార్యములు 11:30 TERV (పవిత్ర బైబిల్)
అనుకొన్న విధంగా బర్నబా, సౌలు ద్వారా తాము పంపదలచిన వాటిని యూదయలోని పెద్దలకు పంపారు.
అపొస్తలుల కార్యములు 11:30 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి వారు బర్నబా సౌలుల ద్వారా ఆ సహాయాన్ని అక్కడి సంఘ పెద్దలకు పంపించారు.