అపొస్తలుల కార్యములు 11:27 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 11:27 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకయకు వచ్చిరి.
అపొస్తలుల కార్యములు 11:27 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయ వచ్చారు.
అపొస్తలుల కార్యములు 11:27 TERV (పవిత్ర బైబిల్)
ఆ రోజుల్లో కొంత మంది ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకయకు వచ్చారు.
అపొస్తలుల కార్యములు 11:27 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ రోజుల్లో యెరూషలేము నుండి అంతియొకయకు కొందరు ప్రవక్తలు వచ్చారు.