అపొస్తలుల కార్యములు 11:25 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 11:25 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతట అతడు సౌలును వెదకు టకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను.
అపొస్తలుల కార్యములు 11:25 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
బర్నబా సౌలును వెదకడానికి తార్సు ఊరు వెళ్ళి, అతనిని వెదికి కనుగొని అంతియొకయ తోడుకుని వచ్చాడు.
అపొస్తలుల కార్యములు 11:25 TERV (పవిత్ర బైబిల్)
ఆ తర్వాత బర్నబా, తార్సు అనే పట్టణానికి వెళ్ళి సౌలు కోసం చూసాడు. అతణ్ణి కలుసుకొని అంతియొకయకు పిలుచుకు వచ్చాడు.
అపొస్తలుల కార్యములు 11:25 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ తర్వాత బర్నబా సౌలును వెదకడానికి తార్సు పట్టణానికి వెళ్లి