అపొస్తలుల కార్యములు 11:24 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 11:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి.
అపొస్తలుల కార్యములు 11:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండిన మంచి వ్యక్తి గనుక చాలామంది ప్రభువును నమ్మారు.
అపొస్తలుల కార్యములు 11:24 TERV (పవిత్ర బైబిల్)
బర్నబా ఉత్తముడు. పరిశుద్ధాత్మ ప్రభావం అతనిపై సంపూర్ణంగా ఉంది. అంతేకాక దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అనేకులు ప్రభువునందు విశ్వాసులయ్యారు.
అపొస్తలుల కార్యములు 11:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బర్నబా మంచివాడు, పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండినవాడు, అతని ద్వార పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభువులోనికి చేర్చబడ్డారు.