అపొస్తలుల కార్యములు 11:22 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 11:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారినిగూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపువారు విని బర్నబాను అంతియొకయవరకు పంపిరి.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 11 TELUBSIఅపొస్తలుల కార్యములు 11:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం విని బర్నబాను అంతియొకయకు పంపింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 11 IRVTELఅపొస్తలుల కార్యములు 11:22 TERV (పవిత్ర బైబిల్)
యెరూషలేములో వున్న సంఘం ఈ వార్త విని బర్నబాను అంతియొకయకు పంపింది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 11 TERVఅపొస్తలుల కార్యములు 11:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈ సమాచారం యెరూషలేములో ఉన్న సంఘానికి చేరినప్పుడు వారు బర్నబాను అంతియొకయ ప్రాంతానికి పంపించారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 11 TSA