అపొస్తలుల కార్యములు 11:1 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 11:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అన్యజనులును దేవుని వాక్యమంగీకరించిరని అపొస్తలులును యూదయ యందంతటనున్న సహోదరులును వినిరి.
అపొస్తలుల కార్యములు 11:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యూదేతరులు కూడా దేవుని వాక్కు అంగీకరించారని అపొస్తలులు, యూదయలోని సోదరులు విన్నారు.
అపొస్తలుల కార్యములు 11:1 TERV (పవిత్ర బైబిల్)
అపొస్తలులు, యూదయ దేశంలో ఉన్న సోదరులు, యూదులు కానివాళ్ళకు కూడా దైవసందేశం లభించిందని విన్నారు.
అపొస్తలుల కార్యములు 11:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యూదేతరులు కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించారని యూదయ ప్రాంతమంతటిలో ఉన్న అపొస్తలులు విశ్వాసులు విన్నారు.