Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 10:7 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 10:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అతనితో మాటలాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన యింటి పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి

అపొస్తలుల కార్యములు 10:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ దూత వెళ్ళిన తరువాత కొర్నేలి తన ఇంట్లో పని చేసే ఇద్దర్ని, తనను ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండే భక్తిపరుడైన ఒక సైనికుణ్ణి పిలిచి

అపొస్తలుల కార్యములు 10:7 TERV (పవిత్ర బైబిల్)

ఇలా చెప్పి దేవదూత వెళ్ళిపోయాడు. ఆ తదుపరి కొర్నేలీ తన సేవకుల్లో యిద్దర్ని పిలిచాడు. ఇంటి పనులు చేసే భటుల్లో ఒకణ్ణి పిలిచాడు. ఈ భటుడు దైవభక్తి కలవాడు.

అపొస్తలుల కార్యములు 10:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అతనితో మాట్లాడిన ఆ దేవదూత వెళ్లిపోయిన తర్వాత కొర్నేలీ తన సేవకులలో ఇద్దరిని, తన వ్యక్తిగత సేవలు చేసే దైవభక్తి గల ఒక సైనికుని పిలిచాడు.