అపొస్తలుల కార్యములు 10:5 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 10:5 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 10 TELUBSIఅపొస్తలుల కార్యములు 10:5 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఇప్పుడు యొప్పేకు మనుషులను పంపి, పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించుకో.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 10 IRVTELఅపొస్తలుల కార్యములు 10:5 TERV (పవిత్ర బైబిల్)
ఇప్పుడు నీవు కొందర్ని సీమోను అని పిలువబడే పేతురును పిలుచుకొని రావటానికి యొప్పేకు పంపు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 10 TERVఅపొస్తలుల కార్యములు 10:5 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీవు మనుష్యులను యొప్పే పట్టణానికి పంపి పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 10 TSA