అపొస్తలుల కార్యములు 10:44 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 10:44 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను.
అపొస్తలుల కార్యములు 10:44 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పేతురు ఈ మాటలు చెబుతూ ఉండగానే అతని బోధ విన్న వారందరి మీదికీ పరిశుద్ధాత్మ దిగాడు.
అపొస్తలుల కార్యములు 10:44 TERV (పవిత్ర బైబిల్)
పేతురు యింకా మాట్లాడుతుండగానే అతని సందేశాన్ని వింటున్న అక్కడివాళ్ళందరి మీదికి పరిశుద్ధాత్మ వచ్చాడు.
అపొస్తలుల కార్యములు 10:44 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పేతురు ఇంకా ఈ మాటలను మాట్లాడుతుండగా, ఈ సందేశాన్ని విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చారు.