Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 10:40 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 10:40 TERV (పవిత్ర బైబిల్)

కాని మూడవ రోజున దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ప్రజలకు కనిపించాలని దేవుని ఉద్దేశ్యం.

అపొస్తలుల కార్యములు 10:40 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కానీ దేవుడు ఆయనను మూడవ రోజున మరణం నుండి సజీవునిగా లేపి మేము ఆయనను చూసేలా మాకు కనుపరిచారు.