Skip to content

అపొస్తలుల కార్యములు 10:37 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 10:37 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయమొదలుకొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును

అపొస్తలుల కార్యములు 10:37 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యోహాను ప్రకటించిన బాప్తిసం తరువాత గలిలయ మొదలు యూదయ ప్రాంతమంతా జరిగిన సంగతులు కూడా మీకు తెలుసు.

అపొస్తలుల కార్యములు 10:37 TERV (పవిత్ర బైబిల్)

“యోహాను బోధించిన బాప్తిస్మమును ప్రజలు పొందాక గలిలయలో ఒక సంగతి ప్రారంభమైంది. ఆ సంగతిని గురించిన ప్రకటనలు యూదయ ప్రాంతం అంతా వ్యాపించాయి. ఇది మీకంతా తెలుసు.

అపొస్తలుల కార్యములు 10:37 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యోహాను ప్రకటించిన బాప్తిస్మం తర్వాత గలిలయ ప్రాంతం మొదలుకొని యూదయ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటిలో జరిగిన సంగతులు మీకు తెలుసు.