Skip to content

అపొస్తలుల కార్యములు 10:36 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 10:36 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు.

అపొస్తలుల కార్యములు 10:36 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు శాంతి సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన సందేశం మీకు తెలిసిందే కదా.

అపొస్తలుల కార్యములు 10:36 TERV (పవిత్ర బైబిల్)

ఈ సందేశాన్ని దేవుడు ఇశ్రాయేలు వంశీయులకు అందించాడు. దేవుడు మనకందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా శాంతి లభిస్తుందనే శుభవార్తను ప్రకటించాడు.

అపొస్తలుల కార్యములు 10:36 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా సమాధాన సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీకు తెలుసు.