Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 10:3 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 10:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి–కొర్నేలీ, అనిపిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.

అపొస్తలుల కార్యములు 10:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, “కొర్నేలీ” అని పిలవడం దర్శనంలో స్పష్టంగా చూశాడు.

అపొస్తలుల కార్యములు 10:3 TERV (పవిత్ర బైబిల్)

ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు అతనికి ఒక దివ్య దర్శనంలో ఒక దేవదూత తన ముందు ప్రత్యక్షం కావటం స్పష్టంగా చూసాడు. ఆ దేవదూత అతణ్ణి సమీపించి, “కొర్నేలీ!” అని పిలిచాడు.

అపొస్తలుల కార్యములు 10:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఒక రోజు మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు అతనికి ఒక దర్శనం కలిగింది. ఒక దేవదూత ప్రత్యక్షమై, “కొర్నేలీ!” అని పిలువడం ఆ దర్శనంలో స్పష్టంగా కనబడింది.