Skip to content

అపొస్తలుల కార్యములు 10:27 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 10:27 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి, అనేకులు కూడియుండుట చూచెను.

అపొస్తలుల కార్యములు 10:27 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళి చాలామంది సమావేశమై ఉండడం చూశాడు.

అపొస్తలుల కార్యములు 10:27 TERV (పవిత్ర బైబిల్)

పేతురు అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళాడు. అక్కడ చాలా మంది ప్రజలు సమావేశమై ఉండటం చూసాడు.

అపొస్తలుల కార్యములు 10:27 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

పేతురు అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చినప్పుడు, అక్కడ చాలామంది వచ్చి ఉండడం చూశాడు.