Skip to content
బైబిల్ యాప్ లోగో

అపొస్తలుల కార్యములు 10:25 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 10:25 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదములమీదపడి నమస్కారము చేసెను.

అపొస్తలుల కార్యములు 10:25 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతనికి ఎదురు వెళ్ళి అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు.

అపొస్తలుల కార్యములు 10:25 TERV (పవిత్ర బైబిల్)

పేతురు యింట్లోకి అడుగు పెడ్తుండగానే కొర్నేలీ అతనికి ఎదురు వెళ్ళి అతని కాళ్ళ ముందు సాష్టాంగపడి నమస్కరించాడు.

అపొస్తలుల కార్యములు 10:25 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

పేతురు ఆ ఇంట్లో ప్రవేశించగానే, కొర్నేలీ అతన్ని కలుసుకొని భక్తితో అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు.