అపొస్తలుల కార్యములు 10:24 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 10:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారికొరకు కనిపెట్టుకొని యుండెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 10 TELUBSIఅపొస్తలుల కార్యములు 10:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ మరుసటి రోజు వారు కైసరయ చేరుకున్నారు. కొర్నేలి తన బంధుమిత్రులను పిలిపించి వారి కోసం ఎదురుచూస్తున్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 10 IRVTELఅపొస్తలుల కార్యములు 10:24 TERV (పవిత్ర బైబిల్)
ఆ మరుసటి రోజు వాళ్ళు కైసరియకు చేరుకొన్నారు. వీళ్ళు రానున్నారని తెలిసి కొర్నేలీ సన్నిహితులైన బంధువుల్ని తన యింటికి ఆహ్వానించాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 10 TERVఅపొస్తలుల కార్యములు 10:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ మరుసటిరోజు అతడు కైసరయ పట్టణం చేరాడు. కొర్నేలీ తన బంధువులను సన్నిహిత స్నేహితులను పిలిచి వీరి కోసం ఎదురు చూస్తున్నాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 10 TSA