అపొస్తలుల కార్యములు 1:7
అపొస్తలుల కార్యములు 1:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అందుకు ఆయన వారితో, “తండ్రి తన అధికారంతో నిర్ణయించిన సమయాలను, కాలాలను తెలుసుకోవడం మీ పని కాదు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 1అపొస్తలుల కార్యములు 1:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“కాలాలూ సమయాలూ తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 1