అపొస్తలుల కార్యములు 1:26 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 1:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయపేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతోకూడ లెక్కింపబడెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 1 TELUBSIఅపొస్తలుల కార్యములు 1:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తరువాత శిష్యులు వారిద్దరి మీదా చీట్లు వేస్తే మత్తీయ పేరుతో చీటి వచ్చింది కాబట్టి అతనిని పదకొండుమంది అపొస్తలులతో కలిపి లెక్కించారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 1 IRVTELఅపొస్తలుల కార్యములు 1:26 TERV (పవిత్ర బైబిల్)
ఆ తర్వాత వాళ్ళు చీటీలు వేసారు. వాళ్ళు తీసిన చీటీలో మత్తీయ పేరు వ్రాయబడి ఉంది. అందువల్ల అతడు ఆ పదకొండుగురిలాగే అపొస్తలుడయ్యాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 1 TERVఅపొస్తలుల కార్యములు 1:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తర్వాత వారు చీట్లు వేసినప్పుడు, మత్తీయా పేరున చీటి వచ్చింది, కాబట్టి పదకొండు మంది అపొస్తలులతో అతన్ని చేర్చారు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 1 TSA