అపొస్తలుల కార్యములు 1:24 - అన్ని సంస్కరణలను పోల్చండి

అపొస్తలుల కార్యములు 1:24 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఇట్లని ప్రార్థనచేసిరి–అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా

అపొస్తలుల కార్యములు 1:24 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఈ విధంగా ప్రార్థించారు. “అందరి హృదయాలను ఎరిగిన ప్రభూ

అపొస్తలుల కార్యములు 1:24-25 TERV (పవిత్ర బైబిల్)

అంతా కలిసి ఈ విధంగా ప్రార్థించారు: “ప్రభూ! నీకు ప్రతి ఒక్కరి మనస్సు తెలుసు. యూదా తన స్థానాన్ని వదిలి తాను వెళ్ళతగిన స్థానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో అపొస్తలత్వాన్ని, ఈ సేవా స్థానాన్ని ఆక్రమించటానికి నీవెన్నుకొన్నవాణ్ణి మాకు చూపించు.”

అపొస్తలుల కార్యములు 1:24 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

తర్వాత వారు, “ప్రభువా, నీకు అందరి హృదయాలు తెలుసు. ఈ ఇద్దరిలో ఎవరు