అపొస్తలుల కార్యములు 1:20 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 1:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–అతని యిల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడును కాపురముండక పోవునుగాక అతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 1 TELUBSIఅపొస్తలుల కార్యములు 1:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
‘అతని ఇల్లు పాడైపోవు గాక, దానిలో ఎవ్వడూ కాపురముండకపోవు గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసికొనును గాక,’ అని కీర్తనల గ్రంథంలో రాసి ఉంది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 1 IRVTELఅపొస్తలుల కార్యములు 1:20 TERV (పవిత్ర బైబిల్)
పేతురు యింకా ఈ విధంగా అన్నాడు: “దీన్ని గురించి కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది: ‘అతని భూమిని పాడు పడనిమ్ము అక్కడెవ్వరూ నివసించకుండా పోనిమ్ము.’ ‘అతని స్థానాన్ని యింకొకడు ఆక్రమించనిమ్ము!’
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 1 TERVఅపొస్తలుల కార్యములు 1:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పేతురు ఇలా అన్నాడు, “ఎందుకంటే, కీర్తన గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది: “ ‘అతని స్థలం పాడైపోవును గాక; దానిలో ఎవరు నివసించకుందురు గాక’ ‘అతని నాయకత్వం వేరొకడు తీసుకొనును గాక.’
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 1 TSA