అపొస్తలుల కార్యములు 1:16 - అన్ని సంస్కరణలను పోల్చండి
అపొస్తలుల కార్యములు 1:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 1 TELUBSIఅపొస్తలుల కార్యములు 1:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“సోదరులారా, యేసును పట్టుకున్నవారికి దారి చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉంది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 1 IRVTELఅపొస్తలుల కార్యములు 1:16 TERV (పవిత్ర బైబిల్)
అతడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా సోదరులారా! చాలా కాలం క్రిందటే పవిత్రాత్మ యూదాను గురించి దావీదు నోటి ద్వారా పలికాడు. లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయాలు తప్పక జరుగవలసినవి. ఈ యూదా యేసును బంధించిన వాళ్ళకు దారి చూపాడు.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 1 TERVఅపొస్తలుల కార్యములు 1:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“సహోదరీ సహోదరులారా, యేసును బంధించడానికి వారికి దారి చూపించిన యూదా గురించి, చాలా కాలం క్రిందట దావీదు ద్వారా పరిశుద్ధాత్మ చెప్పిన లేఖనాలు నెరవేరవలసి ఉంది.
షేర్ చేయి
అపొస్తలుల కార్యములు 1 TSA